IT Notice | ముంబై, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో ఓ కూలీకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.314 కోట్ల పన్ను నోటీసు అందింది. అసలే ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న సమయంలో ఆదాయపు పన్ను శాఖ కోట్లాది రూపాయల నోటీసు పంపడంతో ఆ వలస కూలీ అస్వస్థతకు గురయ్యాడు.
ప్రస్తుతం అతను దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. చంద్రశేఖర్ పండిట్ రావు కోహడ్ కొన్ని రోజులుగా నాగ్‌పూర్‌లో నెలకు రూ.15 వేలకు కూలీగా పని చేస్తున్నాడు.