Home
National
A High School In Balasore District Which Was Used As A Temporary Mortuary To Store Dead Bodies In The Odisha Train Accident Was Demolished On The Pretext
బాహానగా స్కూల్ కూల్చివేత
ఒడిశా రైళ్ల ప్రమాదంలో మృతదేహాలు భద్రపరిచేందుకు తాత్కాలిక శవాగారంగా వినియోగించిన బాలాసోర్ జిల్లాలోని బాహానగా హైస్కూల్‌ను కూల్చివేశారు. ఈ ఘటనలో మృతదేహాలను స్థానిక బాహానగా హైస్కూల్లో భద్రపరిచారు. దీంతో స్థానికులు అటు వైపు పోవడానికి కూడా జంకుతున్నారు.
బాలాసోర్: ఒడిశా రైళ్ల ప్రమాదంలో మృతదేహాలు భద్రపరిచేందుకు తాత్కాలిక శవాగారంగా వినియోగించిన బాలాసోర్ జిల్లాలోని బాహానగా హైస్కూల్‌ను కూల్చివేశారు. ఈ ఘటనలో మృతదేహాలను స్థానిక బాహానగా హైస్కూల్లో భద్రపరిచారు. దీంతో స్థానికులు అటు వైపు పోవడానికి కూడా జంకుతున్నారు.
సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలకు పిల్లలను పంపించేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమీలా స్వయిన్ ఈ విషయాన్ని బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ షిండేకు చెప్పగా ఆయన పాఠశాల కూల్చివేతకు ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

