Covid-19 | ఐదుగురు పర్యాటకులకు కరోనా పాజిటివ్..
5 from Delhi test COVID-19 positive, now untraceable in Nainital | దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు కరోనాకు పాజిటివ్‌గా పరీక్షించారు. వారంతా

డెహ్రాడూన్ : దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు కరోనాకు పాజిటివ్‌గా పరీక్షించారు. వారంతా నైనిటాల్‌కు బయలుదేరే ముందు ఢిల్లీలో కొవిడ్ పరీక్షల కోసం స్వాబ్లు టెస్టుల కోసం ఇవ్వగా.. సోమవారం పాజిటివ్‌గా తేలింది. ఫలితాలు వెల్లడయ్యే సమయానికి పర్యాటకులు నైనిటాల్‌కు చేరుకున్నారు.
పర్యాటకుల గురించి సమాచారం అందుకున్న ఆరోగ్యశాఖ అధికారులు నైనిటాల్‌కు చేరుకొని టూరిస్ట్‌ల గురించి జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసులకు సమాచారం అందించింది. పర్యాటకుల ఆచూకీ కోసం అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఓ అధికారి పేర్కొన్నారు. నైనిటాల్‌లోని బీడీ పాండే హాస్పిటల్ ప్రిన్సిపల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ ధామి మాట్లాడుతూ సంప్రదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ సమాచారం అందలేదన్నారు. పోలీసులకు సైతం సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కృష్ణా జలాల అక్రమ తరలింపును తక్షణమే ఆపాలి’
KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
Thalasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలోనే మత్స్యరంగం అభివృద్ధి : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
AP News | పరిషత్ ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 6 శాతానికిపైగా ఓట్లు కోల్పోయింది : చంద్రబాబు
Health Tips | అబ్బే.. థూ.. అంటూ చీకొట్టకండి.. రోజూ పళ్లు తోమకముందే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందట..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

