Cat | బావిలో పడ్డ పిల్లిని రక్షించేందుకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు మృతి
Cat | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావిలో పడిపోయిన పిల్లిని (Cat) రక్షించేందుకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Cat | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావిలో పడిపోయిన పిల్లిని (Cat) రక్షించేందుకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అహ్మద్ నగర్ (Ahmednagar)లో మంగళవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అహ్మద్‌నగర్‌లో ఉన్న ఓ పాడుబడ్డ బావి (abandoned well)ని బయోగ్యాస్ (biogas) కోసం వినియోగిస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం సమయంలో ఓ పిల్లి అనుకోకుండా అందులో పడిపోయింది. దాన్ని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. ఆరుగురు వ్యక్తులు నడుముకు తాడు కట్టుకొని ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దూకారు. అనుకోకుండా అందులో ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఓ వ్యక్తిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. అతడిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
Also Read..
Woman Lawyer | కస్టమ్స్ అధికారుల పేరుతో మహిళా న్యాయవాదికి బెదిరింపులు.. రూ.10లక్షలు దోపిడీ
Arvind Kejriwal | ఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

