కచ్‌లో నలుగురు పాకిస్థానీ మత్స్యకారులు అరెస్ట్
Pak Fishermen | గుజరాత్‌లోని కచ్ సరిహద్దుల్లో నలుగురు పాకిస్థానీ మత్స్యకారులను (Pak Fishermen) బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. కచ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని కచ్ సరిహద్దుల్లో నలుగురు పాకిస్థానీ మత్స్యకారులను (Pak Fishermen) బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. కచ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలో ఉన్న హరామి నల్లా వద్ద దేశంలో అక్రమంగా ప్రవేశించిన మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు.. భుజ్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా భారత భూభాగంలోకి చొరబడుతున్న ఫిషింగ్ బోట్లను గుర్తించారు. దీంతో వాటిని వెంబడించి నలుగురిని అరెస్టు చేశారు. పది బోట్లను సీజ్ చేశారు. వాటిలో అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BSF
- Gujarat
- Kutch
- Pak Fishermen
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

