Earthquake | మేఘాలయలో స్వల్ప భూకంపం.. 3.5 తీవ్రత
మేఘాలయలోని (Meghalaya) పశ్చిమ కాశీ కొండల్లో (West Khasi Hills) స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 7.47 గంటలకు పశ్చిమ కాశీ హిల్స్‌లో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
న్యూఢిల్లీ: మేఘాలయలోని (Meghalaya) పశ్చిమ కాశీ కొండల్లో (West Khasi Hills) స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 7.47 గంటలకు పశ్చిమ కాశీ హిల్స్‌లో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నామని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
కాగా, మేఘాలయాలో ఆదివారం సాయంత్రం 3.33 గంటలకు కూడా భూకంపం వచ్చింది. సౌత్ గారో హిల్స్‌లో (South Garo Hills) 3.5 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. అదేవిధంగా ఏప్రిల్ 16న మణిపూర్‌లోని (Manipur) బిష్ణుపూర్‌లో (Bishnupur) 3.6 తీవ్రతతో భూకంపం వచ్చిందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

