Home
National
18 Deaths Recorded In 24 Hours At Chhatrapati Shivaji Maharaj Hospital In Thanes Kalwa
24 గంటల్లో 18 మంది మృతి
మహారాష్ట్రలోని థాణేలో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానలో 24 గంటల వ్యవధిలోనే 18 మంది మరణించడం కలకలం రేపింది. వీరిలో 13 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండేవారు.
- థాణే ప్రభుత్వ దవాఖానలో మరణ మృదంగం
థాణే, ఆగస్టు 13: మహారాష్ట్రలోని థాణేలో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానలో 24 గంటల వ్యవధిలోనే 18 మంది మరణించడం కలకలం రేపింది. వీరిలో 13 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండేవారు. హెల్త్ కమిషనర్ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీని వేసి దర్యాప్తు చేయాలని సీఎం షిండే అదేశించారు.
మృతులు కిడ్నీలో రాళ్లు, పక్షవాతం, అల్సర్, నిమోనియా, విషం తాగడం వంటి రుగ్మతలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. సాధారణంగా దవాఖానలో ప్రతిరోజు ఆరు నుంచి ఏడు మరణాలు నమోదవుతాయని డీసీపీ గ్వాడే పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

