Bihar Polls | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Polls) వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కొత్తగా 17 సంస్కరణలు తీసుకువస్తున్నట్టు (17 New Initiatives) ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని ఎన్నికల నిర్వహణకు సంబంధించినవి కాగా, మరికొన్ని కౌంటింగ్‌కు సంబంధించినవి. భవిష్యత్‌లో వీటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. గతంతో పోలిస్తే ఓటర్ జాబితాను మరింత సులభం చేసినట్లు వివరించారు. ఎన్నికలను మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
Also Read..
Bihar Polls | బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రెండు దశల్లో పోలింగ్
CEC Gyanesh Kumar: సిర్ ప్రక్రియతో బీహార్ ఓటర్ల జాబితా పరిశుభ్రం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్
Bypolls to 8 assembly seats | నవంబర్ 11న.. 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు