Former MLAs Join BJP | బీజేపీలో చేరిన 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ
Former MLAs Join BJP | సుమారు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు (Former MLAs Join BJP) మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వారంతా బీజేపీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు.
న్యూఢిల్లీ: సుమారు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు (Former MLAs Join BJP) మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వారంతా బీజేపీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు. బీజేపీలో చేరిన నేతలంతా తమిళనాడుకు చెందిన వారు. గతంలో బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్న ఏఐఏడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. ఏఐఏడీఎంకే మాజీ నేతలు కే వడివేల్, ఎంవీ రత్నం, ఆర్ చిన్నస్వామి, పీఎస్ కందసామి సహా పలువురు నేతలు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై సమక్షంలో బుధవారం ఆ పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇతర సీనియర్ బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడాన్ని ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్వాగతించారు. బీజేపీకి అనుభవ సందప తీసుకొచ్చామని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ బలోపేతమవుతున్నదని, మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AIADMK
- BJP
- Former MLA
- join
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

