శనివారం 06 మార్చి 2021
Narayanpet - Feb 17, 2021 , 00:29:30

ఉద్యమంలా సభ్యత్వ నమోదు

ఉద్యమంలా సభ్యత్వ నమోదు

నారాయణపేట, ఫిబ్రవరి 16: సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి బాబయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో నియోజకవర్గంలోని నారాయణపేట, దామరగిద్ద, మరికల్‌, ధన్వాడ మండలాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులకు సభ్యత్వ నమోదు పుస్తకాలను ఎమ్మెల్యే సోదరుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎస్‌ రవీందర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ భాస్కరకుమారి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo