హైదరాబాద్ : బంగారం షాపుల్లో(Gold shops) దృష్టి మరల్చి దొంగతనాలకు(Thefts) పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బానుతో భాస్కర్ అనే నిందితుడి వద్ద నుంచి కేపీహెచ్బీ పోలీసులు(Kukatpalli)151.83 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.