గురువారం 21 జనవరి 2021
Narayanpet - Dec 02, 2020 , 02:33:59

నేడు మండల సర్వసభ్య సమావేశం

నేడు మండల సర్వసభ్య సమావేశం

నారాయణపేట రూరల్‌ : మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సందీప్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు. logo