యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 6,16,057 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 67,574, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 24,000, వేద ఆశీర్వచనం ద్వారా 2,580, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 2,750, టెంకాయల విక్రయం ద్వారా 30,000, వ్రత పూజల ద్వారా 24,0000, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 13,000, ప్రసాద విక్రయాల ద్వారా 2,68,865,
వాహన పూజల ద్వారా 9,400, టోల్ గేట్ ద్వారా 860, అన్నదాన విరాళాల ద్వారా 9,828, సువర్ణ పుష్పార్చన ద్వారా 1,00,960, యాదరుషి నిలయం ద్వారా 43,850, పాతగుట్ట నుంచి 11,740, గోపూజ ద్వారా150 మొత్తంగా ఖజానాకు రూ. 6,16,057 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.