యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం ఖజానాకు రూ.17, 60,736 ఆదా యం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,65,342, రూ.100 దర్శనాల ద్వారా 23,100, వీఐ పీ దర్శనాల ద్వారా 2,20,650, వేద ఆశీర్వచనం ద్వారా 6,708, నిత్య కైంకర్యాల ద్వారా 500, సుప్రభాతం ద్వారా 1, 600, క్యారీబ్యాగుల విక్రయం ద్వారా 7,600, టెంకాయల విక్రయాల ద్వారా 60,000,
వ్రత పూజల ద్వారా 66,000, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 43,400, ప్రసాద విక్రయం ద్వారా 6,80,325, శాశ్వత పూజల ద్వారా 71,160, వాహన పూజల ద్వారా 17,900, టోల్ గేట్ ద్వారా 2,780, అన్నదాన విరాళం ద్వారా 33,700, సువర్ణ పుష్పార్చన ద్వారా 1,37,996, యాదరుషి నిలయం ద్వారా 73,540, పాత గుట్ట నుంచి 48, 135, గో పూజ ద్వారా 300 మొత్తంగా ఖజానాకు రూ. 17,60,736 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.