
యాదాద్రి: పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి భక్త జనులతో పులకించింది. ఆదివారం సెలవు కావడంతో భక్తు లు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని
దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. యాదాద్రీశుడి నిత్యకైంకర్యాలు అర్చకులు శాస్ర్తోక్తంగా చేపట్టారు. శ్రీవారి ఖజా నాకు రూ. 17,82,857 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు.