Singaram | ధాన్యం కొనుగోలు చేయాలని గోదాంకు తాళం వేసి సింగారం రైతుల నిరసన
ధాన్యం కొనుగోలులో జాప్యం, లిఫ్టింగ్ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సింగారం గ్రామ రైతులు గోదాంకు తాళం వేసి నిరసన చేపట్టారు.
యాదాద్రి భువనగిరి : ధాన్యం కొనుగోలులో జాప్యం, లిఫ్టింగ్ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సింగారం గ్రామ రైతులు గోదాంకు తాళం వేసి నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసి నష్టపోయే పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు, మిల్లర్లు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు.
వెంటనే ధాన్యం కొనుగోలు చేసి గోదాంల నుంచి లిఫ్టింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించినట్లు సమాచారం.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

