ఆలేర్ టౌన్, ఆగస్టు 16 : ఆలేరు అభివృద్ధి ప్రదాత, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆలేరు సోషల్ మీడియా కన్వీనర్ ఎండీ జమాల్ గొంగిడి దంపతులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. సునీత జన్మదినం సందర్భంగా శనివారం సిరంజీతో రక్తం తీసుకుని సునీత, మహేందర్ రెడ్డి దంపతుల చిత్రాలను గీయించి వీరాభిమానాన్ని చాటుకున్నాడు.
Aleru : గొంగిడి దంపతులపై ఎండీ జమాల్ వీరాభిమానం