భువనగిరిలో గంజాయి విక్రేత అరెస్ట్
భువనగిరి పట్టణంలోని పహాడీ నగర్లో గల ఓ ఇంటిలో సోదాలు నిర్వహించగా గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్న మొహమ్మద్ అజమ్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుండి సుమారు...
భువనగిరి అర్బన్, జూలై 29 : భువనగిరి పట్టణంలోని పహాడీ నగర్లో గల ఓ ఇంటిలో సోదాలు నిర్వహించగా గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్న మొహమ్మద్ అజమ్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుండి సుమారు 22 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎవరైనా అక్రమంగా గంజాయి, డ్రగ్స్ ని విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి. వేణుకుమార్ తెలిపారు. ఈ సోదాలలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

