పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరులో పల్లె ప్రగతి కార్యక్రమానికి వెళ్తూ..మధ్యలో ఆగి వంగపల్లి గ్రామంలోని వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, నర్సరీ, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు.
పనులు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డీపీవో సునంద, ఎంపీడీవో, ఏంపివో సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

