యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఇదే
సాయంత్రం 4 గంటలకు భువనగిరి జిల్లా రాయగిరి వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.
సీఎ కేసీఆర్ రేపు(శనివారం) యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకోనున్నారు. అక్కడ ప్రెసిడెన్షియల్ సూట్స్‌ను ప్రారంభించిన తర్వాత యాగశాలను సీఎం పరిశీలిస్తారు.
అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు భువనగిరి చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30 కు భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
సాయంత్రం 4 గంటలకు భువనగిరి జిల్లా రాయగిరి వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

