Bhuvanagiri : సాంకేతిక ఆవిష్కరణలపై భాగస్వాములు కావాలి.. అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ
భువనగిరి కలెక్టరేట్ : స్వచ్ఛ ఇన్నోవేటీవ్ టెక్నాలజీ ఛాలెంజ్‌లో భాగంగా భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ వ్యర్ధాల నిర్వహణలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి పోటీని నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం పౌరుల నుంచి సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో వినూత్న, డిజిటల్ సొల్యూషన్స్ కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్, సామాజిక చేరిక, పారిశుధ్యం, జీరోడంప్, జీరో లిటరింగ్, పబ్లిక్ వేస్ట్ మేనేజ్మెంట్, పారదర్శకత, స్వచ్ఛభారత్ అభియాన్‌కు సంబంధించిన ఏదైన ఇతర అంశాలపై పోటీ ఉంటుందని తెలిపారు.
పోటీలు జనవరి 6-2022వరకు ఉంటాయని, ఆసక్తి గల పౌరులు మున్సిపల్ కౌన్సిల్‌లోని ఇన్వార్డ్లో గాని, ఎన్విరాల్మెంట్ మేనేజర్ మహేశ్ ఫోన్ నంబర్ 9959214213, సిస్టమ్ మేనేజర్ 9885151971లను సంప్రదించాలన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ. 15,000, రెండవ బహుమతిగా రూ. 10,000, మూడవ బహుమతిగా రూ. 5,000లు చొప్పున అందించడం జరుగుతుందని పోటీల్లో పౌరులు, విద్యార్ధులు, వాణిజ్య సంస్థలు పాల్గొనాలని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

