Bhuvanagiri : లారీని ఢీకొట్టిన తుపాన్ వాహనం..

భువనగిరి కలెక్టరేట్ : అతివేగంతో లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. భువనగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి నల్గొండ రోడ్డే రాంతడాఖా వైపు అతివేగంగా వచ్చి భాహర్పేట్ సమీపంలో బండారు వెంకట్ ఇంటి ముందు ఎదెరుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో తుఫాన్ వాహణం వెనక ద్విచక్ర వాహణంపై వస్తున్న రేపాక నర్సింహను బలంగా ఢీకొట్టడంతో నర్సింహ(50) మృతి చెందాడు.
విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రమాదానికి గురైన వాహనాలను పోలీస్టేషన్‌కు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

