మహిళ సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్ రావు
మహిళ సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు,స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మించనున్న (స్త్రీ శక్తి) మహిళ సంఘాల భవన నిర్మాణ పనులకు...
కట్టంగూర్, మే 15 : మహిళ సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు,స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మించనున్న (స్త్రీ శక్తి) మహిళ సంఘాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ సంఘాల బలోపేతానికి ఈ భవనాలు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, సంఘ బంధం అధ్యక్షురాలు దొరెపల్లి వద్ద వార్డు సభ్యులు ఏనుగు సైదులు, ఏకుల సుజాత, శ్రీరామ సంధ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

