‘వార్డు ఇన్చార్జీలు ఓటరు సవరణ సర్వేలో పాల్గొనాలి’
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ వార్డు ఇన్చార్జీలు, కౌన్సిలర్లు ఓటర్ సవరణ సర్వేలో పాల్గొనాలని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
– బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్
కోదాడ, ఏప్రిల్ 01 : కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ వార్డు ఇన్చార్జీలు, కౌన్సిలర్లు ఓటరు సవరణ సర్వేలో పాల్గొనాలని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ వ్యాప్తంగా ఆయా వార్డులలో బూత్ లెవల్ అధికారులు మృతి చెందిన, ఇక్కడ నివసించని ఓటర్లను తొలగించేందుకు నిర్వహిస్తున్న సర్వేకు సహకరించాలని.. ఇదే అంశంపై తమ పార్టీ ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిందని అందుకు స్పందించిన ఆయన బీఎల్ఓ లతో సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ చీమ నరేష్, నాయకులు ఉపేందర్, సాదిక్, వెంకట్, మల్లయ్య గౌడ్, వీర్రాజు, మజాహర్, దస్తగిరి, ఆసిఫ్, సాదిక్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

