e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home నల్గొండ గ్రామ దేవతలను పూజించడం సంప్రదాయం: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

గ్రామ దేవతలను పూజించడం సంప్రదాయం: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కట్టంగూర్: గ్రామ దేవతలను పూజించడం మన తెలంగాణ ప్రాంత సంప్రదాయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా రు. మండలంలోని ఎరసానిగూడెంలో నూతనంగా నిర్మించిన ఈదమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం అమ్మవారి కల్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడుతూ గ్రామ దేవతల శక్తి అంతా వైదిక, పురాతన ఆరాధ నలో ఉంటుందని అందులో భాగంగానే గ్రామ దేవతలను పూజించడం సంప్రాదాయకంగా వస్తుందన్నారు.

- Advertisement -

కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, సర్పంచ్‌లు సిరిగిరెడ్డి వినోద, ఎంపీటీసీ ఎడ్ల పురోషోత్తంరెడ్డి, ఆకిటి వెంకన్న, సత్యనారాయణచారి, రామచంద్రు, ఆనందం, సురేందర్, బుచ్చాలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement