నల్లగొండలో కొనసాగుతున్న పోలీస్ ఈవెంట్స్
కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పోటీ పరీక్షలు నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలోసోమవారం కొనసాగాయి.
- ఫైనల్ పరీక్షకు 559 మంది అర్హత
నీలగిరి, జనవరి 2 : కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పోటీ పరీక్షలు నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలోసోమవారం కొనసాగాయి. మొత్తం 1,332 మంది ఈవెంట్స్‌కు హాజరు కావాల్సిండగా 1,159 మంది హాజరుకాగా 173 మంది గైరాజరు అయ్యారు. కొందరు పరుగు పందెంలో వెనుది రుగగా మరికొందరు అభ్యర్థులు పరుగుపందెం పెట్టిన పది నిమిషాలలోపే లాంగ్‌జంప్ పెట్టడంతో కాళ్లు పట్టేసి చేయలేకపోయామని వాపోయారు.
ప్రధానంగా 1600 మీ. పరుగు పందెంలో అభ్యర్థులు ఎక్కువ శాతం వెనుకడుగు వేశారు. 559 మంది అభ్యర్థులు ఫైనల్ పరీక్షలకు అర్హత సాధించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

