Home
Nalgonda
The Confederation Of Indian Textile Industry Organized The 13th Asia Textile Summit 2026 On Friday At The Novotel In Hyderabads Hitec City
పుట్టపాక చేనేత స్టాల్ సందర్శించిన సీఎం
సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీతో కలిసి 13వ ఏషియా టెక్స్టైల్ సదస్సు 2026ను శుక్రవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో నిర్వహించారు.
సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీతో కలిసి 13వ ఏషియా టెక్స్టైల్ సదస్సు 2026ను శుక్రవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో నిర్వహించారు. సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అటెక్స్‌కాన్ 2026 నివేదికను విడుదల చేశారు.
పోచంపల్లి సిల్క్ ఇక్కత్ వస్ర్తాల విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు పుట్టపాక గ్రామానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత గజం నర్మద నరేందర్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిల శ్రీధర్‌బాబు, తుమ్మల నగేశ్వర్‌రావు సందర్శించి పుట్టపాక చేనేత వస్త్రల గురించి అడిగి తెలుసుకున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

