హుజూర్నగర్, డిసెంబర్ 26 : తైక్వాండో పోటీల్లో హుజూర్నగర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.తెలంగాణ స్టేట్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23, 24 తేదీల్లో వికారాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి టైక్వాండో చాంపియన్ షిప్లో సబ్ జూనియర్ కేటగిరిలో హుజూర్నగర్కు చెం దిన విద్యార్థులు డి.వెంకట విబున సిల్వర్, ఈ.
యువంత్ బ్రౌంజ్ మెడల్ సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా టైక్వాండో ఇన్చార్జి ఈ.అంబేద్కర్, హుజూర్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు అభినందించారు.