బీఆర్ఎస్లోకి చేరిన బీల్యా నాయక్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతావత్ బీల్యానాయక్ బీఆర్ఎస్లో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి సుమారు 3 వేల మంది ఈ చేరికల కార్యక్రమానికి తరలివెళ్లారు. భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యాలయం సందడిగా మారింది.
- మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సమక్షంలో చేరిక
- హైదరాబాద్‌కు భారీగా తరలివెళ్లిన అనుచరులు
- సందడిగా తెలంగాణ భవన్
దేవరకొండ, అక్టోబర్ 11 : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతావత్ బీల్యానాయక్ బీఆర్ఎస్లో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి సుమారు 3 వేల మంది ఈ చేరికల కార్యక్రమానికి తరలివెళ్లారు. భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యాలయం సందడిగా మారింది.
ఈలలు, కేరింతలతో హోరెత్తింది. మంత్రుల వెంట ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కూడా ఉన్నారు. సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని, డిండి ఎత్తిపోతల పూర్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గులాబీ జెండాఎగుర వేస్తామని బీల్యానాయక్ తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

