పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
SSC - 2026 ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను కనగల్ ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ సీఈఓ ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి..
కనగల్, మే 12 : SSC – 2026 ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను కనగల్ ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ సీఈఓ ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి కనగల్ మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఎంఈఓ, పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయ బృందం, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రస్తుత విద్యా విధానం, భారతీయ సంస్కృతి, భవిష్యత్ ప్రణాళికలను క్లుప్తంగా వివరించి భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఇంతపెద్ద మొత్తంలో నిర్వహించిన ఎంపీడీఓ కుమారి వేద రక్షితను ప్రశంసించారు.
ప్రతిభా పురస్కారాలు అందుకున్న విద్యార్థులు
1. కె.దినేష్ కుమార్ – జడ్పీహెచ్ఎస్, చర్లగౌరారం
2. సీహెచ్ వైష్ణవి – జడ్పీహెచ్ఎస్, చిన్నమాదారం
3. బి. పవన్ సాయి – జడ్పీహెచ్ఎస్, దొరపెళ్లి
4. బి.దేవి ప్రియ – జడ్పీహెచ్ఎస్, జి.ఎడవెల్లి
5. కె.మమత – జడ్పీహెచ్ఎస్, కనగల్
6. కె.వర్షశ్రీ – జడ్పీహెచ్ఎస్, కురంపల్లి
7. ఏ.దయాకర్ – జడ్పీహెచ్ఎస్, రేగట్టే
8. ఆర్. కావ్య శ్రీ – కేజీబీవీ, కనగల్
9. వి.ఝాన్సీ – మోడల్ స్కూల్, బుడమర్లపల్లి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

