‘ప్రభుత్వ విద్యా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’
ప్రభుత్వ విద్యా పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కళాశాలలో విద్యతో పాటు..
– కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ
కోదాడ, మే 11 : ప్రభుత్వ విద్యా పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కళాశాలలో విద్యతో పాటు సాంస్కృతిక, సామాజిక, సాహిత్య రంగంలో కూడా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఆమె సూచించారు. ప్రిన్సిపాల్ రమణారెడ్డి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు బోధన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఉదయశ్రీ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీలక్ష్మి, అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు, పిచ్చిరెడ్డి, రమేష్, శర్మ, వెంకన్న, రామరాజు, రవి, కిరణ్, మమత, డీఎస్ రావు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

