వారు తూటాలకు ఎదురొడ్డారు.. మీరు గుడ్లకు భయపడతారా?
పోలీసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఓ కేసు విచారణకు భౌతికంగా హాజరు కావాలన్న కలకత్తా హైకోర్ట్ ఆదేశాలను సవాల్ చేస్తూ మహువా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
- ఎంపీ మొయిత్రా పిటిషన్‌పై సుప్రీం కోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: పోలీసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఓ కేసు విచారణకు భౌతికంగా హాజరు కావాలన్న కలకత్తా హైకోర్ట్ ఆదేశాలను సవాల్ చేస్తూ మహువా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
తనకు రాజకీయ ప్రత్యర్థుల నుంచి గుడ్లు విసరడం వంటి ప్రమాదాలు ఎదురు కావొచ్చని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విచారణను తప్పించుకోవడానికి ఒక ఎన్నికైన ప్రజా ప్రతినిధి ప్రత్యేక మినహాయింపు ఎందుకు కోరాలని కోర్టు ఈ సందర్భంగా పిటిషనర్‌ను ప్రశ్నించింది. ‘మన స్వాతంత్య్ర సమరయోధులు తూటాలకు ఛాతిని ఎదురొడ్డారు. రాజకీయాల్లోకి దూకిన మీరు గుడ్లకు భయపడుతున్నారా?’ అని జస్టిస్ దత్తా వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

