కొండామల్లేపల్లి హోట్సల్స్లో అధికారుల తనిఖీలు
గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు వ్యాపార అవసరాలకు వాడుతున్నారన్న సమాచారంతో నల్లగొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సివిల్ సప్లయ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అలాగే టాస్క్‌ఫోర్స్ అధికారులు..
– డొమెస్టిక్ సిలిండర్లు 60 పట్టివేత
కొండామల్లేపల్లి, మార్చి 12 : గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు వ్యాపార అవసరాలకు వాడుతున్నారన్న సమాచారంతో నల్లగొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సివిల్ సప్లయ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అలాగే టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం కొండామల్లేపల్లిలోని పలు హోటల్స్‌పై రైడ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో డొమెస్టిక్ సిలిండర్లు 60 గమనించి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అక్రమ వినియోగంపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంఆ వారు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో దేవరకొండ సివిల్ సప్లయ్ అధికారి ముబీన్, డిటిసిఎస్ ఎండీ ముక్తార్, దీపక్, సైదులు గౌడ్, జ్యోతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సైదులు, కుమార్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సైదులు పాల్గొన్నారు.

కొండామల్లేపల్లి హోట్సల్స్లో అధికారుల తనిఖీలు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

