రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కలిసి ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
చిత్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సంస్థ చైర్మన్ సోమ భరత్‌కుమార్ ఉన్నారు.