నవజాత శిశువులకు బంగారు ఉంగరం
తమిళనాడులోని ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన నవజాత శిశువులకు బంగారు ఉంగరం అందించే కొత్త పథకాన్ని సీఎం విజయ్ ఈ నెల 28 నుంచి ప్రారంభించనున్నారు. తైమామస్ తంగ మోతిరమ్ తిట్టం (మేనమామ బంగారు ఉంగరం పథకం) కింద ఒక గ్రాము బంగారు ఉంగరాలను అందించనున్నారు.
- 28న కొత్త పథకం ప్రారంభించనున్న విజయ్
చెన్నై : తమిళనాడులోని ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన నవజాత శిశువులకు బంగారు ఉంగరం అందించే కొత్త పథకాన్ని సీఎం విజయ్ ఈ నెల 28 నుంచి ప్రారంభించనున్నారు. తైమామస్ తంగ మోతిరమ్ తిట్టం (మేనమామ బంగారు ఉంగరం పథకం) కింద ఒక గ్రాము బంగారు ఉంగరాలను అందించనున్నారు. 2026 జూన్ 22 తర్వాత పుట్టిన వారికి ఈ పథకం వర్తిస్తుంది.
తొలిదశ పంపిణీలో భాగంగా 1.28 లక్షల ఉంగరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విజయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ పథకం పొందాలంటే తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన శాశ్వత నివాసితులై ఉండాలి. ఈ పథకం కోసం విజయ్ ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 755.83 కోట్లు కేటాయించనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

