Home
Sports
The Indian Teams Competing As Defending Champions At The Chess Olympiad Are Putting Up A Spectacular Performance
చాంపియన్ల జోరు
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్లు అదరగొడుతున్నాయి. ఓపెన్, మహిళల విభాగంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లోనూ అదే జోరును కొనసాగించింది.
సమర్కండ్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్లు అదరగొడుతున్నాయి. ఓపెన్, మహిళల విభాగంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లోనూ అదే జోరును కొనసాగించింది. ఓపెన్ విభాగంలో 3-1తో ఇటలీని ఓడించిన భారత్.. విమెన్ సెక్షన్లో 3.5-0.5తో గ్రీస్‌ను చిత్తుచేసింది.
ఓపెన్ కేటగిరీలో నిహాల్ సరిన్, గుకేశ్ తమ ప్రత్యర్థులను ఓడించగా ప్రజ్ఞానంద, అర్జున్ డ్రాలతో సరిపెట్టుకున్నారు. అమ్మాయిల విషయానికొస్తే కోనేరు హంపి, వంతిక అగర్వాల్, సవిత శ్రీ గెలుపు జోరును కొనసాగించగా దివ్య దేశ్‌ముఖ్ గేమ్ డ్రా గా ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

