రోల్ బాల్ వరల్డ్కప్లో భారత పురుషుల, మహిళల జట్లు అదరగొట్టాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్స్లో భారత జట్లు.. డిఫెండింగ్ చాంపియన్స్ కెన్యాను ఓడించి టైటిల్స్ కైవసం చేసుకున్నాయి. గురువారం హోరాహోరీగా
ఈ ఏడాది అక్టోబర్లో లండన్ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్ (డబ్ల్యూటీటీసీ)కు భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి.