అహంకారంతో తెలంగాణను అపహాస్యం చేసిన మోదీ క్షమాపణ చెప్పాలి
నల్లగొండ : పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణపై అక్కసును వెళ్లగక్కారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను అవహేళన చేస్తూ కించపరిచిన ప్రధాని క్షమాపణలు చెప్పాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
చిట్యాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటి నుంచి మోదీ అయిష్టంగానే ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల విరోచిత పోరాటాలతో సాధించుకున్న రాష్ట్ర ఏర్పాటుపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదాన్నారు.
అహంకారంతో అధికారమదంతో తెలంగాణను అపహాస్యం చేసిన మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

