Home
Nalgonda
Mla Nenawat Balunaik Said That The Aim Of The Government Is To Provide Better Medical Services
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
పేద ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వైద్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
- ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్
కొండమల్లేపల్లి, జనవరి 22 : పేద ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వైద్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలూనాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేదవాడికి మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
ప్రభుత్వ దవాఖానను 100 పడకల స్థాయిని పెంచడానికి కృషి చేస్తానని అన్నారు. వైద్యులు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా మెరుగైన సేవలు అందించాలన్నారు. విధుల పట్ల వైద్యులు అలసత్యం వహించారదనిఅన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు నల్లగాసు జాన్ యాదవ్, దూదిపాల రేఖా శ్రీధర్రెడ్డి, సిరందాసు కృష్ణయ్య, వెంకటయ్య, డీసీహెచ్ మాతృనాయక్, ఆసుపత్రి సూపరిటెండెంట్ రాములు నాయక్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

