ట్రయల్ రన్ సక్సెస్‌పై
బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందించారు.
- సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి
నార్కట్‌పల్లి, మే 12 : బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పురోగతిపై సీఎం వాకబు చేస్తూ ఎమ్మెల్యే కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా అవసరమైన నిధులపై అరా తీస్తూ మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి వెల్లడించారు. వచ్చే నెల చివరి వారం వరకు ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం చేస్తామని, ప్రారంభోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

