Land Dispute : భూవివాదం.. పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
Land Dispute | నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో విషాద ఘటన జరిగింది. భూవివాదం కారణంగా పురుగుల మందు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నల్లగొండ : నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో విషాద ఘటన జరిగింది. భూవివాదం కారణంగా పురుగుల మందు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుట్టంగండి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పుట్టంగండి గ్రామానికి చెందిన మోహన్‌కు అతడి పక్క పొలం వ్యక్తికి మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తున్నది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతున్నాయి. ఇవాళ గొడవ కాస్త పెద్దది కావడంతో మనస్తాపం చెందిన మోహన్ పురుగుల మందు తాగాడు. స్థానికులు గుర్తించి హుటాహుటిన దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

