‘రేపు జరిగే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి’
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 20 (శనివారం) నాడు నల్లగొండ జిల్లాలో ఉదయం 10:30 గంటలకు నల్లగొండలోని న్యాయ సేవ సదన్, జిల్లా కోర్ట్ భవన సముదాయం...
– సీనియర్ సివిల్ జడ్జి పి.పురుషోత్తమ రావు
రామగిరి, జూన్ 19 : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 20 (శనివారం) నాడు నల్లగొండ జిల్లాలో ఉదయం 10:30 గంటలకు నల్లగొండలోని న్యాయ సేవ సదన్, జిల్లా కోర్ట్ భవన సముదాయం నందు “జాతీయ లోక్ అదాలత్” నిర్వహించబడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి పి.పురుషోత్తమ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అన్ని రకాల రాజీపడదగిన కేసులు అలాగే ప్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు. కావునా కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

