గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలు : సర్పంచ్ శ్యామల
గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక గ్రంథాలయంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సంర్భంగా ఆమె మాట్లాడుతూ పుస్తక పఠనం మనిషి ఆలోచన..
కట్టంగూర్, మే 15 : గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక గ్రంథాలయంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సంర్భంగా ఆమె మాట్లాడుతూ పుస్తక పఠనం మనిషి ఆలోచన విధానాన్ని మార్చి వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతుందన్నారు. యువత, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని, రోజువారీగా పూర్తిక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి చదువు ఎంతో చదువు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంబటి అంజయ్య, గ్రంథపాలకురాలు తారకేశ్వరి, పంచాయితీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, ఏకుల సుజాత, పులకరం శ్రీను, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పద్మావతి, ఉపాధ్యాయులు ఆంథోని, మహమ్మద్ అబ్దుల్ గపూర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

