నల్లగొండ, మే 31 : కనగల్ మండలం తేలకంటిగూడెంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబ దేవి ఆలయ ప్రతిష్ఠోత్సవాలు శనివారం వైభవంగా జరిగాయి. గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో గ్రామస్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు. బంధుమిత్రుల రాకతో గ్రామంలో సందడి నెలకొంది.
Kanagal : తేలకంటిగూడెంలో ఘనంగా కంఠమహేశ్వర ప్రతిష్ఠోత్సవాలు
Kanagal : తేలకంటిగూడెంలో ఘనంగా కంఠమహేశ్వర ప్రతిష్ఠోత్సవాలు