e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home నల్గొండ Kanagal: దర్వేశీపురం ఆలయం వద్ద భక్తుల కోలాహలం

Kanagal: దర్వేశీపురం ఆలయం వద్ద భక్తుల కోలాహలం

కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశీపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు తలంబ్రాలు, సారే, చీర, పూలు, పండ్లు కొబ్బరి కుడకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


రేణుక అమ్మ వారికి మహిళ భక్తులు బోనాలతో వచ్చి నైవేధ్యం సమర్పించారు. కార్యక్రమంలో ఈవో ప్రభాకర్ సత్యమూర్తి, చైర్మన్ నల్లబోతు యాదగిరి, అర్చకులు మల్లాచారి, శ్రవణాచారి, సిబ్బంది జినుకుంట్ల చంద్రయ్య, లింగయ్య, లింగస్వామి, ఉపేందర్‌రెడ్డి, నాగరాజు, అంజనేయులు పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement