మునుగోడు, జూన్ 09 : మాజీ ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి 8వ వర్ధంతిని మునుగోడులో బీఆర్ఎస్ నేతలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మాధురితో కలిసి రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి వెంకట్ రెడ్డి, మారగోని అంజయ్య గౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి, అయితగోని విజయ్గౌడ్, ఈద శరత్ బాబు, యడవల్లి సురేశ్ కుమార్, దుబ్బ రాజశేఖర్, దోటి కరుణాకర్, జిట్టగోని మల్లేశ్, పద్మారావు, పందుల రసూల్ బాయి, కుమార్, సురిగి రవి, లింగస్వామి, వనం లింగయ్య, పందుల సురేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.