నైపుణ్యాలతోనే అవకాశాలు
ప్రత్యేక నైపుణ్యాలు పెంచుకుంటే అమెరికాలో న్యాయ అవకాశాలు పుషలంగా ఉన్నాయని, లీగల్ కోడింగ్‌తో ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవచ్చని అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ జనతారెడ్డి కంచర్ల సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాల సెమినార్ హాల్లో అమెరికా న్యాయరంగ అవకాశాలపై శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
- లీగల్ కోడింగ్‌తో ఉపాధి అవకాశాలు
- అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ జనతా రెడ్డి కంచర్ల
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 25: ప్రత్యేక నైపుణ్యాలు పెంచుకుంటే అమెరికాలో న్యాయ అవకాశాలు పుషలంగా ఉన్నాయని, లీగల్ కోడింగ్‌తో ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవచ్చని అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ జనతారెడ్డి కంచర్ల సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాల సెమినార్ హాల్లో అమెరికా న్యాయరంగ అవకాశాలపై శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు జనతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ‘ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఇన్ లీగల్ సెక్టర్ స్పెసిఫిక్ టూ యూఎస్ఏ అండ్ కరెంట్ ఇమిగ్రేషన్ ట్రెండ్స్ ఇన్ ట్రంప్ 2.0’ అనే అంశంపై వివరించారు. ప్రత్యేక అతిథి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని సూచించారు. అమెరికాలోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు నుంచి అమెరికాకు వివిధ ఉపాధి అవకాశాల కోసం వచ్చే అభ్యర్థులకు సలహాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సతీశ్‌కుమార్, న్యాయశాఖ అధ్యాపకులు, ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు, కిమ్స్, జస్టిస్ కొమరయ్య, విశ్వవిద్యాలయ న్యాయకళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

