కట్టంగూర్, ఏప్రిల్ 20 : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలను ఆదివారం కట్టంగూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా నకిరేకల్ కు వెళ్లి చిరుమర్తి లింగయ్యను శాలువా, బొకేలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, నాయకులు పోగుల నర్సింహ్మ, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వడ్డె సైదిరెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు గుండగోని రాములు, పనస సైదులు, బీరెల్లి ప్రసాద్, జానీ పాష, చెరుకు నర్సింహ్మ, బెల్లి సుధాకర్, నలమాద సైదులు, బోడ యాదగిరి, రేకల భిక్షం, రెడ్డిపల్లి మనోహర్, అంతటి నగేష్, గాదెపాక కన్నయ్య, నోముల వెంకటేశ్వర్లు, అంజనేయులు, పోతరాజు నగేష్, రమేష్, చౌగోని జనార్ధన్, రాజకొండ యాదయ్య, యర్కల మల్లేష్, ఊట్కూరి శంకర్, మునుగోటి ఉత్తరయ్య, జిల్లా యాదయ్య, కత్తుల దేవేందర్, మల్లెబోయిన గోపి, కల్లెం బ౦గారి తదితరులు పాల్గొన్నారు.