‘బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్లగొండ 22వ డివిజన్ కార్పోరేటర్ పర్వీన్ సమద్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 22వ డివిజన్లోని రెహమత్ నగర్ అంగన్వాడీ పాఠశాలలో మిషన్ వాత్సల్య పథకంలో బాలల చట్టాలపై..
– నల్లగొండ 22వ డివిజన్ కార్పొరేటర్ పర్వీన్ సమద్
నీలగిరి, ఏప్రిల్ 01 : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్లగొండ 22వ డివిజన్ కార్పోరేటర్ పర్వీన్ సమద్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 22వ డివిజన్లోని రెహమత్ నగర్ అంగన్వాడీ పాఠశాలలో మిషన్ వాత్సల్య పథకంలో బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల నివారణ, బాలలపై లైంగిక వేధింపులు, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దన్నారు. బాలలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. అధికారులు అనాథ బాలలను గుర్తించి వాళ్లని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం నూతన కార్పోరేటర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయమ్మ, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, కవిత, యుసిటిసి సిబ్బంది మహేశ్, ఏఎన్ఎం నళిని, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

