‘విద్యుత్ ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయాలి’
నల్లగొండ విద్యుత్ సంస్థ సర్కిల్ కార్యాలయం ముందు ఆ సంస్థకు చెందిన ఆర్టిజన్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం వంటావార్పు, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వారికి సంఘీభావంగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.
– వారి పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్ధతు
– నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 02 : నల్లగొండ విద్యుత్ సంస్థ సర్కిల్ కార్యాలయం ముందు ఆ సంస్థకు చెందిన ఆర్టిజన్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం వంటావార్పు, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వారికి సంఘీభావంగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవట్లేదన్నారు. విద్యుత్ సంస్థకు చెందిన ఆర్టిజన్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామన్న వారి హామీ ఇప్పటికి నెరవేర్చలేదన్నారు. ఆర్టిజన్ల న్యాయమైన కోర్కెలు తీరే వరకు వారికి బాసటగా ఉంటామని తెలిపారు. ఐకమత్యంతో కోర్కెల సాధనకు ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీగా తమ సహాయ సహకారాలు, మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ విద్యుత్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

